Search Suggest

Paruvapu Vana Song Lyrics Bheemaa Movie (2008)

పరువపు వాన కురిసెలే పరువము వెల్లి విరిసెలే పేరేదో గాని పక్షి పిలిచెలే మనసు ఎగిసెలే హృదయము హోయ్ ముసిగా మురిసేలే పరువపు వాన కురిసెలే పరువము నాలో వ

పరువపు వాన కురిసెలే

పరువము వెల్లి విరిసెలే

పేరేదో గాని పక్షి పిలిచెలే

మనసు ఎగిసెలే

హృదయము హోయ్ ముసిగా మురిసేలే

పరువపు వాన కురిసెలే

పరువము నాలో విరిసెలే

పేరేదో గాని పక్షి పిలిచెలే

మనసు ఎగిసెలే

హృదయము ముసిగా మురిసెలే


కలలో నువ్వే నాకు కనిపించగా

నా కళ్ళే నిను బంధించేసే

నీ శ్వాసలే నన్ను స్పర్శించగా

నీవున్న చోటే నాకు తెలిసే

తెలిసి తెలియని కొత్త కవిత

అర్ధం మొత్తం నేడు తెలిసే

చెయ్ జారిపోయిన గొడుగై

గాలుల్లోన తను బిగిసే

వాన గాలుల్లోన తను బిగిసే


పరువపు వాన కురిసెలే

పరువము వెల్లి విరిసెలే

పేరేదో గాని పక్షి పిలిచెలే

మనసు ఎగిసెలే

హృదయము హోయ్ ముసిగా మురిసేలే


ఏ రోజైతే నువ్వు కనిపించవో

ఆ రోజు జీవితమే వ్యర్ధం

ఏ రోజైతే నువ్వు కనిపిస్తావో

ఆ రోజు చాలదాయే సమయం

రేయి పగలు ఒక మైకం

రేపింది ఎదలో తాపం

గుండెల్లో తీయని స్నేహం

విడిపోని అనురాగ బంధం

ఇది ఏనాడూ వీడని బంధం

పేరేదో గాని పక్షి పిలిచెలే

హృదయము హోయ్ ముసిగా మురిసేలే


Movie    :  Bheemaa

Lyrics    :  A M Ratnam, Siva Ganesh

Music    :  Haris Jayaraj

Singers  :  Hariharan, Mahathi, R Prsanna

Post a Comment