Search Suggest

Manasu Palike Song Lyrics Andala Rakshasi Movie (2012)

మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైనా తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ గుండెలో వ్యథలనే కాల్చుమంటే ప్రేమ

మనసు పలికే భాష ప్రేమ

మౌనమడిగే బదులు ప్రేమ

మరణమైనా తోడు ప్రేమ

మనకి జరిగే మాయ ప్రేమ 

మనకి జరిగే మాయ ప్రేమ 


గుండెలో వ్యథలనే కాల్చుమంటే ప్రేమ

రగిలిన సెగలనే ఆర్పు మంది ప్రేమ

ఆదియు అంతము లేని పయనం ప్రేమ

వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ

విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా


కాటిలో కాలదు తుది లేని ఈ ప్రేమ

జన్మనే కోరదు అమ్మెరుగదీ ప్రేమ

దొరకదా వెతికితే కడలైనా కన్నీట

తరమగా దాహమే నీరల్లే ఓ ప్రేమా...

నీడనిచ్చే వెలుగుతోడు,చీకటైతే ఏమికాను


Movie    :  Andala Rakshasi

Lyrics    :  Rakendu Mouli

Music    :  Radhan

Singer   :  Rakendu Mouli

1 comment

  1. Wow superrrrrrrrr