Search Suggest

Bommali Song Lyrics Billa Movie (2009)

మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తావా మసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా పో పో రా పొమ్మన్నాగా

మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తావా 

మసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా 

సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా 

పో పో రా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా 

బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ 

పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ 

ఐతే యాడుందే తాళి I Wanna Make You ఆలీ 

గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ 

యాడుందే తాళి I Wanna Make You ఆలీ 

గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ 


కొరికి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా 

సరదా సాలిత్తావా సరసం కానిత్తావా 

ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా 

వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా 

ఛూమంతరమేస్తాలే బ్రహ్మచారి 

ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరే దారి 

బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ 

పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ 

యాడుందే తాళి I Wanna Make You ఆలీ 

గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ 

యాడుందే తాళి I Wanna Make You ఆలీ 

గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ 

బూరె బుగ్గని బుజిగాడా బుజ్జగించవా 

శిలకా సనువిత్తావా సురుకే సవి సూత్తావా 

ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా 

తళుకే తలిగిత్తావా కులుకే ఒలికిత్తావా 

అతిగా ఉడుకెత్తావే సామి రంగా 

అయితే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా 

బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ 

పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ 

యాడుందే తాళి I Wanna Make You ఆలీ 

గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ 

యాడుందే తాళి I Wanna Make You ఆలీ 

గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ


Movie    :  Billa

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Manisharma

Singers  :  Hemachandra, Malavika

Cast     :  Prabhas, Anushka

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com