Search Suggest

Dole Dole Song Lyrics Pokiri Movie (2006)

డొలే డొలే దిల్ జర జర నిను ఒర ఒర గని నరవర జాగు మాని చెయ్ కలపార జత చేరి నేడు జతి జరుపరా జర జల్ది జల్ది పెందలడకనే రారా వడి అంతరంగ సంబరముకనే రార

డొలే డొలే దిల్ జర జర 

నిను ఒర ఒర గని నరవర 

జాగు మాని చెయ్ కలపార 

జత చేరి నేడు జతి జరుపరా 

జర జల్ది జల్ది పెందలడకనే రారా 

వడి అంతరంగ సంబరముకనే రారా 

రాలుగయివే రసికుడా కసి కోక లాగు సరి సరసుడా 

రారా మాటుకే ముడిపడ నిశి కేళి వేళ జత చోరా 

చలేగా చలేగా యహా ఇష్క్ జమానా 

కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా

చలేగా చలేగా యహా ఇష్క్ జమానా

కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా

అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా 

పొగుడుతూ కుదురుగా నీలోన 

ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా 

దిల్బర దేఖో నా 

మిసమిస కన్నె కోసరకు వన్నె వలపుతో వలపన్ని 

నకసికలన్ని నలుగును కన్నే కలబడు సమయాన్ని 

ఒడికి త్వరగా.. యా.. 

బరిలో కరగా... యా..

ఒడికి త్వరగా.. యా..

బరిలో కరగా... యా..

గ గ స గ గ స ని స ని స 

గ గ స గ గ స ని స ని స 

ని స ని స 


చిటుకుని విప్పేస్తా చెమటను రప్పిస్తా 

తడుగుతో తెగిపడి నీపైన 

చటుక్కున చూపిస్తా చనువుగా బందిస్తా 

సుందర దీవానా 

గోలితెరలన్నీ గడుసరికన్నె తొలగును తమకాన్ని 

గలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని 

తరలి దరికే.. యా.. 

ఎగసి ఎదకే ..యా ..

తరలి దరికే.. యా..

ఎగసి ఎదకే ..యా ..

జర జల్ది జల్ది పెందలడకనే రారా 

వడి అంతరంగ సంబరముకనే రారా 

రాలుగయివే రసికుడా కసి కోక లాగు సరి సరసుడా 

రారా మాటుకే ముడిపడ నిశి కేళి వేళ జత చోరా 


చలేగా చలేగా యహా ఇష్క్ జమానా 

కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా


Movie    :  Pokiri

Lyrics    :  Viswa

Music    :  Manisharma

Singers  :  Ranjith, Suchitra

Cast     :  Mahesh Babu, Ileana

Post a Comment