Skip to main content

Posts

Showing posts from November, 2024

Bujji thalli song lyrics in telugu- THANDEL movie, Naga chaithanya, Sai pallavi

గాలిలో ఊగిసలాడే దీపంలా. ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం..   నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా.. చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం.. సుడిగాలిలో పడిపడి లేచే.. పడవల్లే తడబడుతున్నా.. నీకోసం.. వేచుందే.. నా ప్రాణం.. ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే.. నా బుజ్జితల్లీ... నీరు లేని చేపల్లే.. తార లేని నింగల్లే.. జీవమేది నాలోనా.. నువ్వు మాటలాడందే.. మళ్లీ యాలకొస్తానే.. కాళ్లయేళ్ల పడతానే.. లెంపలేసుకుంటానే.. ఇంక నిన్ను యిడిపోనే.. ఉప్పు నీటి ముప్పుని కూడా.. గొప్పగ దాటే గట్టోన్నే.. నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే.. నీకోసం.. వేచుందే.. నా ప్రాణం.. ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే.. నా బుజ్జితల్లీ... ఇన్నినాళ్ల మన దూరం.. తియ్యనైన ఓ విరహం.. చేదులాగా మారిందే.. అందిరాక నీ గారం.. దేన్ని కానుకియ్యాలే.. ఎంత బుజ్జగించాలే.. బెట్టు నువ్వు దించేలా.. లంచమేటి కావాలే.. గాలివాన జాడే లేదే.. రవ్వంతైనా నా చుట్టూ.. అయినా మునిగిపోతున్నానే.. దారే చూపెట్టు.. నీకోసం.. వేచుందే.. నా ప్రాణం.. ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే.. నా బుజ్జితల్లీ... చిత్రం : తండేల్ (Thandel) పాట: బుజ్జి తల్లి (Bujji Thalli)

Chuttamalle Chuttestandhi Thuntari Choopu Oorike Undadhu Kasepu song lyrics in telugu, Devara part -1

చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీలోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపు.. రా.. నా నిద్దర కులాసా.. నీ కలలకిచ్చేశా.. నీ కోసం వయసు వాకిలి కాశా.. రా.. నా ఆశలు పోగేశా.. నీ గుండెకు అచ్చేశా.. నీ రాకకు రంగం సిద్దం చేశా.. ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది.. పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది.. వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది.. సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. ఆహా.. ఎంత వినసొంపుగా ఉందో.. దేవర రెండో పాట విన్నారా? చరణం 1 మత్తుగా మెలేసింది.. నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి.. వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి.. ఆస్తిగా అల్లేసుకో కోసరి కోసరి.. చెయ్యరా ముద్దుల దాడి.. ఇష్టమే నీ సందడి.. ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారి.. రా.. ఈ బంగరు నెక్లేసు ఈ ఒంటికి నచ్చట్లే.. నీ కౌగిలితో నన్ను సింగారించు.. రా.. ఏ వెన్నెల జోలాలి..నన్ను నిద్దర పుచ్చట్లే.. నా తిప్పలు కొంచెం ఆలోచించు.. ఎందుకు పుట